
Trinethram News : పల్నాడు జిల్లా వినుకొండ : వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో గుర్తుతెలియని మగ బిడ్డను రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ తెలిపిన సమాచారం మేరకు
నడిగడ్డ గ్రామం కూతవేటు దూంలో ఇటుక బట్టిల ప్రక్కన ముళ్ళ పొదలలో చిన్నపిల్ల ఏడుపులు వినిపిచ్చటంతో అక్కడపనిచేసేవారు అప్పుడే పుట్టిన బాబును గుర్తించారు
108 కాల్ సెంటర్ కి సమాచరం తెలియజేయగా 108 సిబ్బంది వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి
వైద్య సహాయం అందించారు ప్రస్తుతం పసికందు ఆరోగ్య తీవ్రంగా ఉందని తెలిపారు
నవ మాసాలు మోసి చూడాల్సిన తల్లి ఏ ఇబ్బందులకు గురై తన కడుపున పుట్టిన బాబును ముల్లపాలు చేసిందని పలువురు బాధను వ్యక్తం చేశారు.
ఏ తల్లికి ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
