జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Applications Anganwadi Teacher Posts Accepted Until July 6

Applications Anganwadi Teacher Posts : త్రినేత్రం న్యూస్ : Jun 22, 2026, జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండం ప్రాజెక్టులో 4, పెద్దపల్లి ప్రాజెక్టులో 17, మంథని ప్రాజెక్టులో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయని, జూలై 6 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page