జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Theft at Guntupalli Farm

Theft : చందంపేట జూన్ 21, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం గుంటుపల్లి గ్రామ శివారులో ఒక వ్యసాయక్షేత్రంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోకసాని పద్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని వాచ్మెన్ గది తాళాలు పగులగొట్టిన దొంగలు , బీరువాలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు , రూ 83 వేల రూపాయల నగదును అపహరించారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సీ ఐ భీసన్న , ఎస్ ఐ లోకేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page