
Distribution of Fruits : డిండి (గుండ్ల పల్లి) జూన్ 03, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ వడ్డెర గూడెం మాజి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా హరీష్ రావు వీరాభిమాని ఓర్సు ముత్యాలు పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా తెచ్చుకోవడమే కాకుండా కెసిఆర్ కు నమ్మిన బంటుగా శ్రీరామునికి ఆంజనేయులు వల్లే బిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతూ మరిన్ని సేవలు అందిస్తున్న హరీష్ రావు భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని, అష్టైశ్వర్యాలతో వుండాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
