
Erra Krishna Jambhav : చింత పల్లి మే 24, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం కేంద్రంలో సాయి సుమంగళి గార్డెన్ లో ఇద్దంపల్లి గ్రామానికి చెందిన జంతుక జగన్ శ్వేత వివాహ రెసెప్షన్ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్ర యాదగిరి, జంతుక విష్ణు, ముదిగొండ ఎల్లేష్,పొట్టేపాక మురళి కృష్ణ,కొమ్ము రాజశేఖర్,రవి,కొట్టెం శేఖర్, సైదులు,వెంకట్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

