
SBI Strike Postponed : త్రినేత్రం న్యూస్ : మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా … యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం… అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ
సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు.. సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

