
Supreme Court : త్రినేత్రం న్యూస్ : న్యూ ఢిల్లీ : వీలునామా పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజ వారసత్వ క్రమాన్ని మార్చడమే వీలునామా ముఖ్య ఉద్దేశమని, కేవలం అందులో సహజ వారసుల ప్రస్తావన లేదనే కారణంతో ఆ వీలునామాను రద్దు చేయలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.
దివంగత షీనా నాయిరి 1983లో తన ఆస్తులను సోదరి పేరిట రాసిన వీలునామాను ఆయన భార్య, పిల్లలు సవాలు చేశారు. అయితే, వీలునామా వాస్తవమైందని తేలితే చట్టబద్ధంగా చెల్లుతుందని, దానిని రద్దు చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe