
SC Corporation Interviews : డిండి (గుండ్ల పల్లి) మే 21 , త్రినేత్రం న్యూస్. ఎస్ సి కార్పొరేషన్ 2025-26 సంవత్సరానికి సంభందించిన ఇంటర్వ్యూలు మండలకేంద్రంలో ఎం పి డిఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుంది అని ఎం పి డీ ఓ వెంకన్న తెలిపారు.
మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు తమతమ గ్రామ పంచాయతీలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సమాచారం అందించాలని ఆయన అన్నారు. దరఖాస్తుదారులు తమతమ ఒరిజినల్ సర్టిఫికెట్లు( డాక్యుమెంట్లతో) ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

