
Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని సత్కరించారు.
ఈ నేపథ్యంలోనే చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన్ను సమ్మయ్య సన్మానించారు.
