
MPDO Presents Cash Prizes : త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. పెనుమూరు. పెనుమూరు మండలం ఉగ్రానంపల్లి హై స్కూల్ నందు పదవతరగతి పరీక్షల యందు 500 పైగా మార్కులు సాధించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కెరీర్ ను ఏ విధంగా నిర్ణయించుకోవాలి, ఏ ఏ కోర్సుల వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే అంశాల గురించి, కోర్సులో ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు పెనుమూరు యం పి డి ఓ నీలకాంటేశ్వరెడ్డి సూచనలను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పదవతరగతి పాసైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు ఈ సంవత్సరం పదవతరగతి కి రాబోవు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, రాజేంద్ర, MEO పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

