CM Chandrababu : పిల్లలు భారం కాదు, సంపద

TRINETHRAM NEWS
CM Chandrababu-Children are not a burden

CM Chandrababu : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 16; నరసన్నపేట తామ్రపల్లి స్వచ్ఛ ఆంధ్ర , స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ , పిల్లల భారం కాదు, సంపద అని తెలిపారు. మూడో బిడ్డ పుడితే రూపాయలు ముప్పై వేలు, నాలుగో బిడ్డ పుడితే నలభై వేలు ఇస్తామని ప్రకటించారు.
త్వరలోనే దీనిపై విధి విధానాలను ప్రజల ముందుకు తెస్తామన్నారు. ఈ విషయం చెప్పగానే సభకు వచ్చిన వాళ్ళందరూ కేకలు వేశారు. మరోవైపు భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం పథకానికి ఇచ్చే అటువంటి రూపాయలు పదిహేను వేలు సైతం పెంచడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top