Bandi Sanjay Mother Health : బండి సంజయ్ తల్లి ఆరోగ్య పరిస్థితి

TRINETHRAM NEWS
Bandi Sanjay mother health condition

శుక్రవారం కరీంనగర్‌లోని నివాసంలో గుండెపోటు

వెంటనే హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలింపు

యాంజియోప్లాస్టీ చేసినట్లు సమాచారం. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు

ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి

Bandi Sanjay Mother Health : త్రినేత్రం న్యూస్ : గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ‘బండి భగీరథ కేసు’కు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంతో శకుంతల తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. నిరంతరం వస్తున్న నెగటివ్ ప్రచారం, తప్పుడు కథనాలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top