Ministers and MLAs : పరిష్కార మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శాసనసభ్యులు

TRINETHRAM NEWS
Ministers and MLAs participated

Ministers and MLAs : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 15; జిల్లా కలెక్టర్ రేట్ గోదావరి సమావేశపుహాలలో ఇరవై రెండు ఏ మెగా పరిష్కార మేళా జరిగింది. రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి మరియు జనసేన పార్టీ జిల్లా ఇన్ ఛార్జ్ నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు, పోలవరం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ , చిర్రి బాలరాజు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలకు పరిష్కారం త్వరలోనే చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top