
CM Revanth : త్రినేత్రం న్యూస్ : Apr 03, 2026, తెలంగాణ : టెక్స్‌టైల్స్ రంగంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఐసీసీలో ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, టెక్స్‌టైల్స్ కేవలం పరిశ్రమ మాత్రమే కాకుండా చేనేత కార్మికుల జీవితాధారమని తెలిపారు.
ఉత్తమ వస్త్రాల తయారీలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందని, తెలంగాణ కూడా ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం అనేక రంగాల్లో ముందంజలో ఉందని సీఎం తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

