
IPL-2026 : త్రినేత్రం న్యూస్ : Mar 30, 2026, ఐపీఎల్లో సోమవారం రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. గతేడాది తాత్కాలిక కెప్టెన్గా ఉన్న పరాగ్ ఈసారి RRకు పూర్తి సారథ్యం వహిస్తారు.
గత సీజన్లలో RR కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్ CSK తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నారు. జడేజా RR ఆటగాడిగా కనిపించనున్నారు. ఇరు జట్లు 31 సార్లు తలపడగా.. CSK 16, RR 15 విజయాలు సాధించాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

