
Fishing Ban : త్రినేత్రం న్యూస్ : ఈ నిషేధం 2 నెలల పాటు కొనసాగుతుంది. ప్రభుత్వం మత్స్యకారుల రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది: .. ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగింపు… ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు… పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు… మాస్టర్ ప్లాన్ సిద్ధం
నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశంలో మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

