TRINETHRAM NEWS

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది.

గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది.

కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4 కిలోల 4 వందల 20 గ్రాముల వెండి చేకూరింది.