జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 30 at 9.38.43 AM

TRINETHRAM NEWS

Trinethram News : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ఇవాళ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు.

ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు.

ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల చేయనున్నారు.

You cannot copy content of this page