Thunderstorms and Lightning : మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

TRINETHRAM NEWS
Thunderstorms and lightning

Thunderstorms and Lightning : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : రాష్ట్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో శీతల వాతావరణం కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో సాధారణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు పడిన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top