Today’s History : చరిత్రలో ఈ రోజు మార్చి 18 న

TRINETHRAM NEWS
Today's History 18th March

త్రినేత్రం న్యూస్ : చరిత్రలో ఈ రోజు మార్చి 18 న

సంఘటనలు

1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి, అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు

జననాలు

1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913)

1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.

1938: శశి కపూర్, చలనచిత్ర నటుడు.

1953: టి.దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు

1986: అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావుకు మనుమడు.

మరణాలు

1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)

1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)

2017: చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.

2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.

పండుగలు , జాతీయ దినాలు

భారతఆయుధ కర్మాగారాల దినోత్సవం.

జాతీయ అత్యున్నత త్యాగ దినోత్సవం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top