
Sri Vishwavasu Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి ఉ8.11 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:శతభిషం తె5.40 వరకు
యోగం:సిద్ధం ఉ7.32 వరకు తదుపరి సాధ్యం తె6.06 వరకు
కరణం:వణిజ ఉ8.11 వరకు తదుపరి భద్ర రా8.02 వరకు
వర్జ్యం:రా12.36 – 2.13
దుర్ముహూర్తము:ఉ8.34 – 9.22
మరల రా10.56 – 11.44
అమృతకాలం:రా10.21 – 11.58
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00- 10.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.12
సూర్యాస్తమయం:6.06 మాసశివరాత్రి
కృష్ణాంగారక చతుర్ధశి
సర్వేజనాః సుఖినోభవంతు శుభమస్తు

