Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

TRINETHRAM NEWS

ఢిల్లీ : కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర కేబినెట్ ఆమోదం.

మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Key decisions of the Union Cabinet

You cannot copy content of this page

Scroll to Top