ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 01 28 at 7.47.29 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఇప్పటి వరకు 1.33 కోట్ల కుటుంబాల్లోని 3.39 కోట్ల మంది వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేశారు.

మొత్తంగా 79.59 శాతం కుటుంబాల్లో కుల గణన పూర్తయ్యింది.

రేపటితో ప్రక్రియ పూర్తికానుండగా, ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఫిబ్రవరి 2 వరకు సచివాలయాలలో వివరాలు ఇవ్వొచ్చు.

You cannot copy content of this page