Trinethram News : నిన్న ఇచ్చిన నోటీసు ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉండడం, పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా విచారణకు రాలేనని సిట్‌కు లేఖ రాసిన కేసీఆర్
కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ మరో నోటీసు సిట్ అధికారులు జారీ చేసే అవకాశం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


