గణతంత్ర దినోత్సవ సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

TRINETHRAM NEWS

గణతంత్ర దినోత్సవ సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

Trinethram News : హైదారాబాద్ :

గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సర్కార్ నిర్ణయం తో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్ల లో ఉన్న 231 మంది ఖైదీలు విడుదల కానున్నారు.

You cannot copy content of this page

Scroll to Top