Trinethram News : ఇవాళ సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదల?… ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ కీలక సమావేశం… ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరిగే అవకాశం
7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు… షెడ్యూల్ విడుదలైన వెంటనే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్.. ఇప్పటికే సిద్దమైన ఓటర్ల తుది జాబితాలు, బ్యాలెట్ బాక్సులు… ఫిబ్రవరి 15 లోపే ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


