New Sarpanch : నూతన సర్పంచులకు సన్మానం కార్యక్రమం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూ స్.. వికారాబాద్ జిల్లాలో నూతన సర్పంచులకు వికారాబాద్ జిల్లా గౌలికారి పంక్షన్ హలులో శనివారం ఘనంగా సన్మానం జరుగుతుంది. ఈ సన్మానం కు తెలంగాణ రాష్ట్ర బీసీ సంగం నాయకులు రావడం జరుగుతుంది.

ఈ సన్నాహక కార్యక్రమం లొ వికారాబాద్ జిల్లా బీసీ నాయకులు జి లక్చమన్, పాండు గౌడ్,యాదగిరి యాదవ్, కల్కూడా నర్సిములు, శ్రీనివాసుగౌడ్, కోడి లక్ష్మణ్, ఆర్ మల్లప్ప, లక్ష్మణ్ రావు, సత్యయ్య గౌడ్,వెంకట్ త దితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribute to the new Sarpanch

You cannot copy content of this page

Scroll to Top