Firing : భారత్-పాక్ సరిహద్దులో కాల్పుల కలకలం

TRINETHRAM NEWS

Trinethram News : Jan 21, 2026, నార్త్ కశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం మంగళవారం రాత్రి కాల్పులు జరిపింది. ఆధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను అడ్డుకునేందుకు ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

అయితే, భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి, కాల్పులను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కఠినమైన చలికాలంలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు సరిహద్దు వెంబడి నిఘాను కట్టుదిట్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Firing breaks out on Indo-Pak border

You cannot copy content of this page

Scroll to Top