తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు

TRINETHRAM NEWS

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. BRS పాలనలో విలువలు మంటగలిశాయని గవర్నర్ చెప్పకనే చెప్పారని పలువురు ఆరోపిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top