Trinethram News : Jan 20, 2026, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదగగలరని తెలిపారు.
పార్టీ నిర్ణయాలు, ఎంపిక ప్రక్రియలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని, దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యకర్త కేంద్రంగానే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని, బీజేపీ కార్యకర్తగా ఉండటమే తనకు గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


