Electricity Amendment Bill : ఈ బడ్జెట్‌ సమావేశాల్లో విద్యుత్‌ సవరణ బిల్లు

TRINETHRAM NEWS

Trinethram News : Jan 20, 2026, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకువస్తామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థలను గాడిన పెట్టడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Electricity Amendment Bill in this Budget Session

You cannot copy content of this page

Scroll to Top