Seven Rupee Theft : ఏడు రూపాయల దొంగతనం.. 50 ఏళ్ల తర్వాత కేసుకు తెర

TRINETHRAM NEWS

Trinethram News : దక్షిణ ముంబైలోని మజగావ్‌ న్యాయస్థానం పాత కేసులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 1977 నాటి రూ.7.65 చోరీ కేసు పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తించింది.

అప్పట్లో ఇది పెద్ద మొత్తమే. చోరీ సొమ్మును రికవరీ చేసినప్పటికీ దాన్ని ఫిర్యాదుదారుకు తిరిగి ఇవ్వలేదు. ఎందుకంటే నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌లు జారీచేసినా నిందితులుగానీ, ఎంత వెతికినా ఫిర్యాదుదారుగానీ దొరకలేదు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Seven rupee theft.. Case closed

You cannot copy content of this page

Scroll to Top