Free Bus for Men : పురుషులకు సైతం ఫ్రీ బస్

TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ… ప్రతి మహిళకు నెలకు రూ.2,000

సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం… అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ

గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం… 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free bus for men too

You cannot copy content of this page

Scroll to Top