Trinethram News : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మూడో రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ… యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది…
వాహనాల రద్దీ పెరగడంతో పంతంగి టోల్ ప్లాజా లోని మొత్తం 16 టోల్బూతులకు గాను 11 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచిన టోల్ అధికారులు..
నిమిషానికి 47 వాహనాల చొప్పున టోల్ ప్లాజా నుండి వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పటివరకు 1,30.000 వేల వాహనాలు వెళ్ళినట్టు సమాచారం..
ఈరోజు ఆదివారంతొ పాటు వరుస సెలవులు కవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతూర్లకు వెళ్తుండడంతో ఈరోజు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం వుంది.. వాహనాల రద్దీ నియంత్రించేందుకు పోలీసులతోపాటు టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


