Birthday Celebrations : మా శారద డాక్టర్ రాజశేఖర్ కు ఘనంగా జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు,ఎన్నెపల్లి లోని మా శారద హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ జన్మదిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె లాలయ్య ముదిరాజ్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Birthday celebrations for our Sharada Dr. Rajasekhar

You cannot copy content of this page

Scroll to Top