ప్రతి ఒక్కరు ముత్యాలమ్మ తల్లి అనుగ్రహం పొందాలి.
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
చింతపల్లి జనవరి 06, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరు ముత్యాలమ్మ తల్లి అనుగ్రహం పొందాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం,పునర్నిర్మాణం కోసం బిఆర్ఎస్ సర్కారు కృషి చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సందె మల్లమ్మ నీరంజన్,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,గ్రామ నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,మోర కిరణ్,జూలురి శ్రీధర్,వీరమల్ల జగదీష్,సందె యేసు,వీరమల్ల వెంకటయ్య,ఉడుత వెంకటయ్య,సందె శంకర్,సందె శ్రీశైలం,ఆమనూరి కుమార్,సందె అనిల్,ఆమనూరి లింగస్వామి,వంకేశ్వరం సుధాకర్,సందె రామలింగం,గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


