Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జనవరి.2,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి సా6.31 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మృగశిర రా8.18 వరకు
యోగం:శుక్లం మ1.27 వరకుకు
కరణం:గరజి ఉ7.40 వరకు తదుపరి వణిజ సా6.31 వరకు ఆ తదుపరి భద్ర తె5.27 వరకు
వర్జ్యం:తె4.12 – 5.42
దుర్ముహూర్తము:ఉ8.46 – 9.30 మరల మ12.25 – 1.09
అమృతకాలం:మ12.05 – 1.34
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.33
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top