Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,జనవరి.1,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి రా8.47 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:రోహిణి రా9.53 వరకు
యోగం:శుభం సా4.34 వరకుకు
కరణం:కౌలువ ఉ9.58 వరకు తదుపరి తైతుల రా8.47 వరకు
వర్జ్యం:మ2.26 – 3.55 మరల తె3.06 – 4.36
దుర్ముహూర్తము:ఉ10.13 – 10.57
మరల మ2.36 – 3.20
అమృతకాలం:సా6.54 – 8.23
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.34
సూర్యాస్తమయం:5.32
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


