CM Revanth : ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ సీరియస్

TRINETHRAM NEWS

Trinethram News : పంచాయితీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌…. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం… సొంత బంధువులకు టికెట్‌ ఇచ్చి పార్టీకి నష్టం చేశారని.. రెబల్స్‌ను కనీసం బుజ్జగించలేదని మండిపడ్డ పీసీసీ… రిపీట్‌ అయితే ఊరుకునేది లేదని హెచ్చరిక… వరంగల్‌, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న పీసీసీ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth, Mahesh Kumar Goud, Meenakshi Natarajan are serious about MLAs

You cannot copy content of this page

Scroll to Top