Trinethram News : గద్వాల్ జిల్లా, ఆత్మకూరు మండలం, జూరాల గ్రామంలో వెలుగు చూసిన ఘటన… తన గమ్యస్థానానికి చేరడం కోసం.. గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకున్న ఓ లారీ డ్రైవర్.. నేవిగేషన్ ఆధారంగా వెళ్తుండగా.. టర్న్ మిస్సయ్యి, కృష్ణా నది ఘాట్‌కి చేరిన లారీ… వెంటనే అప్రమత్తమై లారీని కొంత దూరంలో ఆపడంతో.. తప్పిన పెను ప్రమాదం.. స్థానికుల సమాచారంతో.. జేసీబీ సాయంతో లారీని రోడ్డుపైకి తెచ్చిన అధికారులు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


