Trinethram News : శీతాకాలం విడిది నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు హకీంపేట ఎయిర్పోర్ట్కు ప్రత్యే క విమానంలో చేరుకుంటారు. 22వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. 19న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్పర్సన్ల జాతీయ సదస్సును ప్రారంభిస్తారు. 20న ‘టైమ్ లెస్ విజ్డెమ్ ఆఫ్ భారత్’ సదస్సులో పాల్గొంటారు. 22న పర్యటన ముగించుకుని ఢిల్లీకి పయనమవుతారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


