Third Phase of Polling : మూడో విడత పోలింగ్ కు నల్గొండ యంత్రాంగం సిద్ధం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 15 త్రినేత్రం న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కు దేవరకొండ డివిజన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 17న చందంపేట, దేవరకొండ సహా తొమ్మిది మండలాల్లోని 2026 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకు అవసరమైన సిబ్బంది 2647 ప్రిసైడింగ్ 2959, అసిస్టెంట్ ప్రిసైడింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకురాలు కోర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో సోమవారం ఈ ప్రక్రియ జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

third phase of polling

You cannot copy content of this page

Scroll to Top