Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః శనివారం,డిసెంబరు.13,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:నవమి రా7.27 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తర ఉ9.32 వరకు
యోగం:ఆయుష్మాన్ మ3.14 వరకు
కరణం:తైతుల ఉ7.09 వరకు
తదుపరి గరజి రా7.27 వరకు
వర్జ్యం:సా6.26 – 8.08
దుర్ముహూర్తము:ఉ6.25 – 7.52
అమృతకాలం:తె4.37 – 6.19
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం: 6.25
సూర్యాస్తమయం:5.24
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top