MPDO : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

TRINETHRAM NEWS

ఘన నివాళి అర్పించిన ఎంపీడీవో సుబ్రహ్మణ్యం

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 7: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం. బోగోలు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆధునిక భారతదేశ కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప ఆర్థికవేత్త ,రాజకీయవేత్త భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bharat Ratna Dr. B.R. Ambedkar's death anniversary

You cannot copy content of this page

Scroll to Top