త్వరలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్.. ఈజీగా ఫైల్ షేరింగ్

TRINETHRAM NEWS

త్వరలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్.. ఈజీగా ఫైల్ షేరింగ్

సులభంగా, వేగంగా ఫైల్‌ను షేరింగ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్న వాట్సాప్

గోపత్య, భద్రతతో అప్‌డేట్‌ను తీసుకురాబోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్

‘పీపుల్ నియర్‌బై’ పేరిట త్వరలోనే అందుబాటులోకి రానున్న ఫీచర్

You cannot copy content of this page

Scroll to Top