Football match on Air : ఏంటీ సాహసం.. 5,900 అడుగుల ఎత్తులో ఫుట్బాల్ మ్యాచ్

TRINETHRAM NEWS

Trinethram News : రష్యన్ అథ్లెట్ ‘సెర్గీ బోయ్స్ ట్సోవ్’ సాహసం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా 5,900 అడుగుల ఎత్తులో మినీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. ‘ప్రపంచంలోనే మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్బాల్ మ్యాచ్ను 1800 మీటర్ల ఎత్తులో నిర్వహించాం’ అనే క్యాప్షన్తో ఇన్స్టాలో సెర్గీ వీడియోను షేర్ చేశారు. గాలిలో తేలుతున్న ప్రత్యేక వేదికపై పలువురు మ్యాచ్ ఆడగా.. ఓ విమానం వారి చుట్టూ తిరుగుతూ కనిపించింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

What an adventure.. Football match

You cannot copy content of this page

Scroll to Top