Trinethram News : హైదరాబాద్ : ఇండిగో కు సంబంధించిన విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపం.ముంబై,అహ్మదాబాద్,బెంగళూరు,చెన్నై,ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న ఇండిగో ఫైట్లు.నిన్నటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల పడిగాపులు. సమాధానం చెప్పలేని స్థితిలో ఇండిగో ఉద్యోగులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


