Joined BRS Party : బీ ఆర్ ఎస్ తోనే అన్నివర్గాలకు న్యాయం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 02 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కొండ భీమనపల్లి సీనియర్ నాయకులు మాండన్ ధర్మేందర్ సింగ్ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా బీ ఆర్ ఎస్ పార్టీ నుండి టోంగర్ ప్రతాప్ ను రవీంద్ర కుమార్ , తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి అని ఆయన అన్నారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ చేసిన మోసాలు, బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కడారి సైదులు యాదవ్ , ఇట్టికాల రాజు , అప్పనాల తిరుమల్ , బొడ్డుపల్లి ఏడుకొండలు , గుండాల వెంకట్ యాదవ్, ఎర్ర విజయ్, కడారి శ్రీను యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, కడారి యాదయ్య యాదవ్, గుంటోజు రాజు, పగిళ్ల శ్రీను, మెండే రాజు యాదవ్, భీనమోని శివ యాదవ్, జక్కుల లింగం యాదవ్, కడారి శేఖర్ యాదవ్, ఎర్ర అశోక్, గొట్టుముక్కుల శివ, ఎర్ర వెంకటేష్, కడారి హరీష్ యాదవ్, కడారి చిన్న మల్లేష్ యాదవ్, టోంగర్ సర్దార్ సింగ్, కొప్పుల శివ గౌడ్, ఏడుపుల ఆంజనేయులు యాదవ్, చంద్రయ్య, ఎర్ర వెంకటయ్య, రాజు, మాండన్ కిషన్, ఎర్ర వలిం, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Justice for all sections only with BRS

You cannot copy content of this page

Scroll to Top