Mahatma Jyotiba Phule : ఘనంగా మహాత్మ జ్యోతి బాపూలే వర్ధంతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా చైర్మన్ గుడిసె లక్ష్మణ్ జిల్లా కన్వీనర్ యాదగిరి యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ బి.ఆర్ శేఖర్ టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ఉమా శేఖర్ అడ్వకేట్ లక్ష్మణ్ విట్టల్ ఎల్లయ్య ముదిరాజ్ ప్రభు గౌడ్ నర్సింలు మల్లికార్జున్ లక్ష్మణరావు ఆర్ మల్లేశం బీసీ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mahatma Jyotiba Phule's death anniversary celebrated

You cannot copy content of this page

Scroll to Top