జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 24 at 11.02.01 AM

TRINETHRAM NEWS

డిప్యూటీ మేయర్ మరియు ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ని కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు

ఈరోజు నిజంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గాని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ వారికి స్మశాన వాటిక & క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ జగదేక కుమార్ గారు,జనరల్ సెక్రెటరీ పాస్టర్ M జాషువా, కోశాధికారి పాస్టర్ ఆనంద్ కుమార్, NBP పాస్టర్స్ ఫెలోషిప్ ,(NMC) అధ్యక్షులు బ్రదర్ జాషువా పుచ్చకాయల జనరల్ సెక్రటరీ పాస్టర్ EM చారి, మరియు పాస్టర్ KR నెహెమ్యా పాస్టర్ యెహోషువ, తదితర దైవజనులు, ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page